RAa Musik

Error loading feed.

Thursday, 1 November 2012

premikula roju

SONGS ARCHIVE
ప్రేమ అనే.. పరీక్ష రాసీ.. వేచి ఉన్నా.. విద్యార్థినీ..
Premikula Roju
Movie ప్రేమికుల రోజు
Star Cast కునాల్, సోనాలిబింద్రే
Year 1999
Lyricist AM.రత్నం
Singer(s) SP.బాలు, స్వర్ణలత
Music AR.రెహమాన్

ప్రేమ అనే.. పరీక్ష రాసీ.. వేచి ఉన్నా.. విద్యార్థినీ..
ప్రేమ అనే.. పరీక్ష రాసీ.. వేచి ఉన్నా.. విద్యార్థినీ..
ప్రేమ అనే.. పరీక్ష రాసీ.. వేచి ఉన్నా.. విద్యార్థినీ..
ప్రేమ అనే.. పరీక్ష రాసీ.. వేచి ఉన్నా.. విద్యార్థినీ..
నీ మనసు పలకపైన నా సంఖ్య చూసినపుడు
నేనే నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు
నమ్ము నమ్మూ నన్ను నమ్మూ
ప్రియుడా నాలో ప్రేమా ఎపుడో నీకే సొంతం
డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలీ..

ఈ చేతికి గాజులు నేనే కదా
నేడు గాజులు తొడిగే రోజే కదా
ఈ చేతికి గాజులు నేనే కదా
నేడు గాజులు తొడిగే రోజే కదా
ఆ గాజులు తొడగగ సుఖముందిలే
ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ మది కోరిందిలే
ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా
ఈ చెక్కిలిపై నీ ఆనవాళ్ళా
అహ నిన్నటి దాకా నేనొక హల్లుని
నువ్వొచ్చాక అక్షరమైతిని
ప్రేమ అనే.. పరీక్ష రాసీ.. వేచి ఉన్నా.. విద్యార్థినీ..
ప్రేమ అనే.. పరీక్ష రాసీ.. వేచి ఉన్నా.. విద్యార్థినీ..
డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలీ..
డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలీ..

నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం
ఆ సుఖమున కందెను ముఖం ముఖం
మనసిందుకు చేసెను తపం తపం
ఆనందమే ఇక నేనేమై పోయినా
అలుపెరుగదులే ఈ ప్రేమ వానా
అలలాగవులే నీలి సంద్రానా
ఇది జన్మ జన్మలకు వీడని బంధం
విరహాగ్నికైనా దొరకని బంధం
ప్రేమ అనే.. పరీక్ష రాసీ.. వేచి ఉన్నా.. విద్యార్థినీ..
ప్రేమ అనే.. పరీక్ష రాసీ.. వేచి ఉన్నా.. విద్యార్థినీ..
డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలీ..
డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలీ..
ప్రేమ అనే.. పరీక్ష రాసీ.. వేచి ఉన్నా.. విద్యార్థినీ..
ప్రేమ అనే.. పరీక్ష రాసీ.. వేచి ఉన్నా.. విద్యార్థినీ..
డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలీ..
డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలి డోలీ..

No comments:

Post a Comment